ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సోమవారం నాగర్ కర్నూల్ కు కేటీఆర్ రాక

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 08, 2024, 01:22 PM

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్ డాక్టర్ గువ్వల బాలరాజు సోమవారం తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సన్నాహక సమావేశం కార్యకర్తలతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి కార్యకర్తలు హాజరు కావాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa