నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తాలో గల భారత రాష్ట్ర సమితి పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గువ్వల బాలరాజు, ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వందరోజుల కాంగ్రెస్ పాలనలో వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa