భిక్కనూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ అనుమతి లేకుండా జీరో ఫైనాన్స్ నిర్వహిస్తున్న పలు వ్యాపార సంస్థలపై, వ్యాపారుల ఇళ్లపై శుక్రవారం ఎస్సై సాయి కుమార్ ఆధ్వర్యంలో దాడులు. నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రానికి చెందిన కోడి ప్యాక ఆంజనేయులు, మురికి రాజేశం అనే వ్యాపారుల వద్ద ప్రాంసరీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సాయికుమార్ చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa