కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని పెద్దమ్మ తల్లి వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ కు ఆలయ కమిటీ అధ్యక్షులు పున్న లక్ష్మణ్ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ ను ఆలే కమిటీ సభ్యులు కండువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో సత్యం, సీతారాం మధు, వెంకటి, ఎల్లం, శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa