ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందరి వాడు అంబేద్కర్: ఎమ్మెల్యే వేముల వీరేశం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 14, 2024, 02:57 PM

నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా నకిరేకల్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న వారి విగ్రహాం వద్ద ఆదివారం ఎమ్మెల్యే వేముల వీరేశం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా అణగారిన వర్గాల సామాజిక, ఆర్థిక సాధికారత కోసం జీవితాంతం పరితపించిన మహనీయుడు అంబేద్కర్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిదులు, స్థానిక కౌన్సిలర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa