హాజీపూర్ మండలంలోని దొనబండ, కర్ణమమిడి గ్రామాల్లో శనివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలను కలిసి గత పదేళ్లలో ఉపాధి హామీ కూలీ రెట్టింపు చేసిన ఘనత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీదే అన్నారు. మోడీ నాయకత్వాన్ని బలపరిచి ఈ నెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ ను భారీ గెలిపించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa