మద్నూర్ మండలంలోని కరగ్ గ్రామంలో శనివారం కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ శెట్కార్ కు మద్దతుగా శనివారం కాంగ్రెస్ నాయకులు కొండా గంగాధర్ ఆధ్వర్యంలో గడపగడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోరే ప్రభుత్వమని, పార్టీని ఆదరించి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొండా గంగాధర్, రామ్ పటేల్, మధు పటేల్, శివకుమార్, యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa