వర్ని మండలంలోని కూనీపూర్ గ్రామంలో ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ కు మద్దతుగా కాంగ్రెస్ నాయకులు చేతు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని శనివారం గడపగడపకు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ డాక్టర్ రాజారెడ్డి, కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ శశికళ కాంతరావు , నేమాని రఘు, సంతోష్, రామచంద్ర రెడ్డి, ఎల్లారెడ్డి, గోవురి అనిల్, నిఖిల్, సిద్దింటి కృష్ణారెడ్డి, రామక్రిష్ణ, హన్మాండ్లు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa