కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. శనివారం భిక్కనూరు మండలంలోని భాగిర్తిపల్లి గ్రామంలో పార్లమెంటు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని వివరించారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే గ్రామాలు అన్ని రంగాలలో అభివృద్ధి జరుగుతాయని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa