జుక్కల్ మండలంలోని కండెబల్లూరు గ్రామంలోని వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులు కొనుగోలు కేంద్ర నిర్వాహకుడు తేమ, తరుగు పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఎమ్మెల్యే నిర్వాహకుడికి ఫోన్ చేయడంతో నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిన నిర్వాహకుడి పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa