బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ గ్రామంలో గ్రామపంచాయతీ అధికారులు, ఎన్నికల సిబ్బంది, పోలీస్ అధికారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, కరెంటు, సదుపాయాలు కల్పించడంతో పాటు వేసవికాల దృష్ట్యా గ్రామం నుండి కూలర్లను తెప్పించి మూడు పోలింగ్ బూత్లలో ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శులు నవీన్ కుమార్, భాస్కర్, షాబొద్దిన్, జూనియర్ లైన్మెన్ నవీన్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa