ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహబూబ్ నగర్ 10. 33.. నాగర్ కర్నూల్ 9. 18 పోలింగ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, May 13, 2024, 02:22 PM

ఉమ్మడి జిల్లాలో సోమవారం ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. ఉ. 9: 00గం. వరకు మహబూబ్ నగర్ పరిధిలో 10. 33, నాగర్ కర్నూల్లో 9. 18 పోలింగ్ శాతం నమోదైంది. పోలింగ్ వివరాలు ఇలా. నాగర్ కర్నూల్- 8. 65, వనపర్తి 11. 46, జోగులాంబ గద్వాల- 9. 23, - అలంపూర్ 9. 42, అచ్చంపేట- 8. 13, కల్వకుర్తి- 11. 31, కొల్లాపూర్- 10. 31 మహబూబ్ నగర్ 10. 87, జడ్చర్ల -11. 32, దేవరకద్ర -12. 25, నారాయణపేట -9. 40, మక్తల్ -8. 07, షాద్ నగర్-9. 25, కొడంగల్-11. 19 శాతం నమోదైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa