వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం పిన్నంచర్ల గ్రామంలో మంగళవారం గ్రామంలోని క్రికెట్ క్రీడాకారులకు తమ సొంత నిధులతో గ్రామానికి చెందిన కుమ్మరి శంకర్ క్రికెట్ కిట్టును డొనేషన్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయని క్రీడాకారులు క్రీడలో మంచిగా రానించాలని తెలియజేశారు. అనంతరం క్రికెట్ టీం ఆధ్వర్యంలో శంకర్ను సన్మానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa