సూర్య భగవానుడు మంగళవారం తన ప్రతాపాన్ని యధావిధిగా ప్రారంభించాడు. సోమవారం ఒక్కరోజు మాత్రమే ఆకాశం మేఘావృతమై ఉండటంతో వాతావరణం చల్లబడగా ఓటర్లు తమ ఓటు హక్కును ఆనందంగా వినియోగించుకున్నారు. మళ్లీ బుధవారం దేవరకద్ర నియోజకవర్గ పరిధిలో సుమారు ఉ. 9 గం. లకే సూర్యభగవానుడు 30 డిగ్రీల వేడితో దర్శనమిచ్చాడు. కేవలం ఓటింగ్ కొరకు మాత్రమే వాతావరణం చల్లబడినట్టుగా అయ్యింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa