ప్రమాదకరంగా ఉన్నటువంటి విద్యుత్ స్తంభాన్ని వెంటనే తొలగించాలని ఆర్టిఐ జిల్లా ప్రతినిధి గంగల రవీందర్ కోరారు. శుక్రవారం విద్యుత్తు ఏడిఏ కిరణ్ చైతన్యకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భిక్కనూరు పట్టణంలోని గిద్ద హరిజనవాడకు వెళ్లే దారిలో రోడ్డు మధ్యలో విద్యుత్ స్తంభం ఉందని తెలిపారు. దీని వల్ల వాహనదారులు పలు ప్రమాదాలకు గురవుతున్నారని చెప్పారు. వెంటనే దానిని తొలగించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa