జుక్కల్ మండలంలోని కండెబల్లూర్, కౌలాస్ గ్రామాలలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం తహసీల్దార్ హిమబిందు పరిశీలించారు. ఈ సందర్బంగా తూకం చేసిన బస్తాలు, తూకం చేయవలసిన ధాన్యం కుప్పలు, తూకం చేసిన ధాన్యం రైసుమిల్లులకు తరలింపు, కొనుగోలు కేంద్రంలో రైతులకు అందుతున్న సేవల గురించి ఇంచార్జీ సీఈఓ సిరిగొండను అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్ వెంట ఆర్‌ఐ రామ్‌పటేల్ ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa