సంగారెడ్డి జిల్లా ఉమ్మడి జిన్నారం, గుమ్మడిదల మండలాల్లో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి గురువారం పర్యటించనున్నట్లు మండల విద్యాశాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. జిన్నారం మండలం సోలక్పల్లి గ్రామం లోని పాఠశాలతో పాటు గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామంలోని పాఠశాలల్లో జరుగుతున్న అమ్మ ఆదర్శ పనులను కలెక్టర్ తనిఖీ చేయనున్నట్లు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa