నరేంద్ర మోదీ మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. పట్టణంలోని రాజీవ్ చౌరస్తా, వివేకానంద చౌరస్తాల వద్ద బాణసంచా కాల్చి మిఠాయిలు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా పరిషత్ ఛైర్మన్ ఆర్ లోకనాథ్ రెడ్డి, కౌన్సిలర్ మంగ లావణ్య, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa