దోమకొండలోని నల్ల పోచమ్మ ఆలయం ముందు షెడ్డు నిర్మాణానికి గాను దోమకొండకు చెందిన దేవరగట్టు శ్రీనివాస్ రూ. 40వేలు విరాళం అందజేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆశంశెట్టి పోచయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు తిరుపతి, అశోక్, ప్రవీణ్, రాజు, బాలప్రసాద్, తో పాటు ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు పన్యాల బాపురెడ్డి, బుర్రి రవికుమార్, బొమ్మెర శ్రీనివాస్, మోహన్ రెడ్డి, నాయకుడు కానుగంటి నాగరాజ్ తో పాటు పలువురు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa