నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కలిసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ బిక్షపతి, ఎంపీడీవో గంగాధర్, ఎంఈఓ దేవ్ సింగ్, కాంగ్రెస్ నాయకులు చీకోటి జయప్రదీప్, మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa