ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నల్ల పోచమ్మ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 13, 2024, 10:48 AM

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి మండల పరిధిలోని తునికి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ తునికి నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయంలో గురువారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa