సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలో సిసి రోడ్ల నిర్మాణ పనులకు గురువారం పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కుమార్ గౌడ్, విజయభాస్కర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ హుస్సేన్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa