రాష్ట్రంలో పిఎస్ హెచ్ఎం పదోన్నతులలో బిఈడి చేసిన వారిని కూడా పరిగణనలోకి పదోన్నతులు కల్పించాలని జగిత్యాల జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి గురువారం జగిత్యాలలోని ఇందిరా భవన్ లో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక నాయకులు యాళ్ల అమర్ నాథ్ రెడ్డి, తూంగురి సురేష్, మచ్చ శంకర్, బోగ రమేష్, గంగాధరి మహేష్, గొల్లపల్లి మహేష్ గౌడ్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa