నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం నిర్వహించిన ట్యూబెక్టమీ ఆపరేషన్లలో ఆసుపత్రిలోని డాక్టర్లతో కలిసి, అచ్చంపేట ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొన్నారు. ఆపరేషన్ కోసం వచ్చిన మహిళలకు ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa