నగరంలో ఆర్టిఏ అధికారులు స్కూల్, కళాశాల బస్సులపై మరోసారి కొరడా జూలిపించారు. శుక్రవారం ఉదయం ఎల్బీనగర్లో రవాణా శాఖ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న మూడు స్కూలు బస్సులపై కేసులు నమోదు చేసిన అర్ టి ఎ అధికారులు కేర్ నాంపల్లి నర్సింగ్ కళాశాల బస్సుని సీజ్ చేయడం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa