నారాయణఖేడ్ పట్టణంలోని యూపిఎస్ పాఠశాలలో శుక్రవారం నిర్వహిచిన బడిబాట కార్యక్రమంలో నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమాన్ని జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించి విద్యార్థులతో అక్షరాలు దిద్ధించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షేట్కార్, వైస్ చైర్మన్ దారం శంకర్, మాజీ ఎంపీటీసీ పండరీ రెడ్డి, నాయకులు తాహెర్, శంకర్, ముంతాజ్, మజీద్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa