దామరగిద్ధ మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో శుక్రవారం ఎంపిపి నర్సప్ప అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీటీసీలు గ్రామాలలో నెలకొన్న సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. వర్షాకాలంలో రోగాలు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa