ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఎంపిటిసి కొట్టం మనోహర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 15, 2024, 03:43 PM

కోటగిరి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో శనివారం విద్యార్థులకు అందజేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని ఎంపీటీసీ కొట్టం మనోహర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు, దుస్తులు అందజేయడంతో పాటు నాణ్యమైన భోజనాన్ని అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వీరేశం, ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa