ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించిన ప్రైవేటు కలశాలల సంఘం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 02, 2024, 02:29 PM

జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ను జగిత్యాల జిల్లా ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాల అసోసియేషన్ సభ్యులు మంగళవారం కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం గత మూడు సంవత్సరాలుగా 2021-22, 2022-23 2023-24 మాకు ఇవ్వ వలసిన ఫీజు రియంబర్స్ మెంట్ మొత్తాలను విడుదల చేపించాలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ లు నరేష్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa