చిన్నకోడూర్ మండలం రామంచ గ్రామ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు రాజేష్ ఎలక్ట్రికల్స్ సిద్దిపేట వారి ఆర్థిక సాయంతో పెన్నులు, పెన్సిల్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ. దాతల దాతృత్వాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa