మెకానిక్ దినోత్సవం సందర్భంగా టూ వీలర్ మెకానిక్స్ అసోసియేషన్ షాద్ నగర్ డివిజన్ కమిటీ ఆద్వర్యంలో బుధవారం ఎంపిడిఓ కార్యాలయం వద్ద అసోసియేషన్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ పినపాక ప్రభాకర్ హాజరై మాట్లాడుతూ.. ముందుగా మెకానిక్ కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa