కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ కేటాయింపులో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. కేంద్ర బడ్జెట్ 2024-25లో తెలంగాణను పూర్తిగా విస్మరించారన్నారు. బడ్జెట్ రాజకీయ ప్రేరేపితమైందని, ప్రజల కోసం కాదని, బీజేపీ మిత్రపక్షాలు, జేడీయు, టీడీపీలను ప్రసన్నం చేసుకునేందుకే బడ్జెట్‌ను రూపొందించారని దుయ్యబట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa