‘పుట్టుకతో ఎవరూ నాయకుడు కాలేరు. నాయకుడు తయారవుతాడు’ అని ప్రముఖ ఫుట్‌బాల్ కోచ్ విన్సి లంబార్డి ఎప్పుడో చెప్పారు. లీడర్ అంటే ఇన్‌స్పిరేషన్, లీడర్ అంటే మోటివేషన్. లీడర్ అంటే విజన్. ఈ లక్షణాలన్నీ కలగలిసినవాడే అసలైన లీడర్. అలాంటి నాయకత్వ లక్షణాలను పుట్టుకతోనే పుణికిపుచ్చుకున్న యువ తేజం కల్వకుంట్ల తారకరామారావు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ 48వ పడిలోకి అడుగుపెట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa