స్వతంత్ర టీవీ న్యూస్ ఛానల్ జర్నలిస్ట్ నాంపల్లి సందీప్ మంగళవారం అనారోగ్యంతో మరణించారు. ఈ సందర్భంగా బుధవారం సందీప్ పార్ధీవదేహానికి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి పార్థివదానికి పూలంమారాలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేణా రెడ్డి ఈ కార్యక్రమంలో ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa