నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండల కేంద్రంలోని దళితవాడలో మట్టి రోడ్డుపై వర్షపు నీరు నిలిచి కాలనీ వాసులకు అంతరాయం కలిగిస్తున్న నీటిలో వరి నాట్లు వేసి బుధవారం నిరసన తెలిపారు. ఈ ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బి బాలస్వామి, సిఐటియు మండల కార్యదర్శి బి శివరాములు, కాలనీవాసులు రుక్కమ్మ, రాములమ్మ, వెంకటమ్మ, పోచయ్య, రాకేష్, వెంకయ్య, సైదులు, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa