బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న హత్యలు హత్యాచారాలకు నిరసనగా వనపర్తి జిల్లా మక్తల్ నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు పట్టణానికి రేపు బుధవారం రోజు హిందు వాహిని, హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో బంద్ కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం జిల్లా సంపర్క్ ప్రముఖ అశోక్ నంద ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ప్రజలు వ్యాపారస్తులు సహకరించి స్వచ్ఛందంగా బందు పాటించి నిరసనలలో పాల్గొనాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa