సుల్తానాబాద్ మండలం కందునూరిపల్లె గ్రామంలోని శ్రీ సంకట విమోచన రామభక్త హనుమాన్ దేవాలయ రెండవ వార్షికోత్సవంలో మంగళవారం పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు పాల్గొని అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ యువకులు, భక్తులు, మహిళలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa