లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ గోల్డెన్ శాతవాహన అధ్యక్షులు మానువాడ శంకర్ తన సొంత ఖర్చులతో చీర్లవంచ, అనుపురం గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికులకు, అనుపురం మధ్యాహ్న భోజన కార్మికులకు జూట్ బ్యాగులు శనివారం పంపిణీ చేశారు. ప్లాస్టిక్ సంచుల వాడకం తగ్గించుటకు ఈ బ్యాగులను ఉపయోగించుకోవాలని పర్యావరణ పరిరక్షణకు తమ వంతుగా అందరూ తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గ్రామపంచాయతీ, కార్మికులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa