స్పెషల్ సమ్మరీ రివిజన్, ఆదాయ, కుల ధ్రువపత్రాల జారీ, ధరణి పెండింగ్ దరఖాస్తులు, సీఎం ప్రజావాణి, లోకల్ ప్రజావాణి అంశాలపై శనివారం నారాయణపేట కలెక్టరేట్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. జిల్లాలో ఈనెల 28 నుంచి ఇంటింటి సర్వే ప్రారంభమవుతుందని, అంతలోపు సర్వేకు బిఎల్ఓ లను సంసిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమీక్ష సమావేశంలో జిల్లాలోని తహసీల్దార్లు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa