నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో ఆదివారం గౌడ జన హక్కుల వీరుడు సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను పోరాట సమితి మోకు దెబ్బ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక పెద్ద చెరువు కట్ట ఆంజనేయస్వామి దేవాలయం పక్కన మహనీయుని జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి గౌడ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొనే విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa