పిఏపల్లి మండల జి.బిమనపల్లి గ్రామానికి చెందిన కాశిరెడ్డి సుధాకర్ రెడ్డి అనారోగ్యంతో హైదరాబాద్ జీవన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.అనిల్ ని సోమవారం నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ గారు .పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన వెంట బిఆర్ఎస్ మండల అధ్యక్షులు వెల్లుగురి వల్లపు రెడ్డి,దేపావత్ నరేందర్, శ్రీను యాదవ్ తదితరులు ఉన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa