వయోవృద్ధుల దినోత్సవం నిర్వహించడం జరిగింది. మరియు సెక్టార్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. పోషణ మాసం, 01-09-2024 నుండి, 30-09-2024 వరకు పోషణ మాసోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ నెలలో వివిధ అంశాలపైన, గ్రోత్ మానిటరింగ్, పోషణ ఆరోగ్య దినము, పూర్వ ప్రాథమిక విద్య, SAM MAM, పిల్లల గృహ సందర్శనలు, ఈరోజు సెక్టార్ మీటింగ్లో, టీచర్స్ అందరికీ, పూర్వ ప్రాథమిక విద్య గురించి, SSFP గురించి.
ప్రీస్కూల్ కార్నర్స్ గురించి, ఫోర్ట్ పోలియో బ్యాగ్స్ గురించి, కొత్త సిలబస్ ప్రకారం ప్రతి ఒక్క అంగన్వాడి కేంద్రంలో ప్రీస్కూల్ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో, MPDO sir, వయోవృద్ధులు, తల్లులు, పిల్లలు, సెక్టార్ పరిధిలో ఉన్న అంగన్వాడీ టీచర్స్ అందరూ, చిలిపి చెడుఅంగన్వాడి కేంద్రం హెల్పర్, ఐ సి డి ఎస్ స్సూపర్వైజర్ పాల్గొనడం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa