ఫిల్మ్ నగర్‌లో లైంగిక వేధింపుల ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ట్యూషన్‌కి వెళ్లిన 10వ తరగతి బాలికపై ట్యాషన్ మాస్టర్ రాములు అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ రాములు అసభ్యంగా ప్రవర్తించటంతో బాధితురాలు.
ఈ విషయం గురించి తన తల్లికి చెప్పింది. విషయం తెలుసుకున్న తల్లి బుధవారం ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో రాములుపై ఫిర్యాదు చేసింది. అయితే ఈ ఘటనలో పోలీసులు ఇంతవరుకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa