ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 04, 2024, 12:18 PM

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం మిర్చి, పత్తి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ. 20, 000 పలికింది. అలాగే, క్వింటా కొత్త పత్తి ధర రూ. 7, 111, పాత పత్తి ధర రూ. 7, 550 జెండా పాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్న, ఈరోజు ఏసీ మిర్చి ధర స్థిరంగా కొనసాగుతోంది. పాత పత్తి ధర రూ. 50 తగ్గగా, కొత్త పత్తి ధర రూ. 100 పెరిగినట్లు వ్యాపారస్థులు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa