ఈవీఏం వివిపాట్ గోదామును కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తనిఖీ చేశారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు ఈవీఏం, వివిప్యాట్ నిల్వ చేసిన గోదామును శుక్రవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ తనిఖీలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, రాజకీయ పార్టీల ప్రతినిధులు మదన్ లాల్ జాదవ్ ఆమ్ ఆద్మీ పార్టీ, ఆర్. సంతోష్ రెడ్డి బిజెపి, కాసీమ్ అలీ టీడిపి, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa