కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వాలు పెద్దపీట వేయాలని రిటైర్డ్ లేబర్ ఆఫీసర్ జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని షాపింగ్ మాల్స్, దుకాణాలలో పనిచేస్తున్న కార్మికులకు కార్మిక చట్టాలపై ఆదివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు కార్మికులకు కల్పిస్తున్న పథకాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. కార్మికుల హక్కుల కోసం పోరాడవలసిన అవసరం ఎంత ఉందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa