ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దుర్గామాతనీ దర్శించుకున్న నర్సంపేట శాసనసభ్యులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 06, 2024, 09:57 PM

ఈరోజు నెక్కొండ మండల కేంద్రంలో అభయాంజనేయ స్వామి దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆంజనేయస్వామి దేవాలయం పరిసరాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాతను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారు ఆయనతోపాటు నర్సంపేట పిసిసి సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి నెక్కొండ మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి పట్టణ పార్టీ అధ్యక్షులు పెండ్యాల హరిప్రసాద్ నర్సంపేట కోర్టు ఏజిపి అడ్వకేట్ బండి శివకుమార్ రామాలయ అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ కమిటీ చైర్మన్ కొమ్మారెడ్డి సుధాకర్ రెడ్డి.
బెజ్జంకి వెంకటేశ్వర్లు ఓబీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాచకొండ రఘు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కుసుమ చెన్నకేశవులు ఈదునూరి సాయి కృష్ణ కొల్లి వెంకట సుబ్బారెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రావుల మహిపాల్ రెడ్డి బొమ్మెరబోయిన రమేష్ ఎండి ఖలీల్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సింగం ప్రశాంత్ మైనార్టీ నాయకులు షేక్ షబ్బీర్ ఎండి అన్వర్ ఎండి అఫ్జల్ గంధం సుధాకర్ బీసీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి ఎడ్ల వెంకన్న గంధం రాజు గంధం సుధాకర్ సోమసత్తి రెడ్డి గడ్డం ఆనందం కక్కేర్ల ఐలయ్య ఈదునూరి ప్రభాకర్ ముద్రబోయినా శ్రీకాంత్ కక్కర్ల నాగయ్య తల్లపెళ్లి భాస్కర్ వడ్డె సూర్యనారాయణ దుర్గాల అశోక్ తాళ్లపల్లి చెన్నకేశవులు తోపనపల్లి మాజీ సర్పంచ్ ఫకీర్ హమీద్ వడ్డూరి సారయ్య వద్ధురి కుమార్  తాటికాయల యకయ్య కందిక వెంకన్న తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa