ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీర్‌పేట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 07, 2024, 03:42 PM

మీర్‌పేట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం టీకేఆర్‌ కమాన్‌ దగ్గర వేగంగా అత్యంత వేగంగా వచ్చిన ఓ లారీ, ఇద్దరిని ఢీకొట్టింది.వారి మీదనుంచి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా నుజ్జునుజ్జయినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలు సేకరించి మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa