ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కార్యకర్తలకు అండగా ఉంటాం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 08, 2024, 08:17 AM

కార్యకర్తల కృషితోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని తప్పకుండా వారి రుణం తీర్చుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
సోమవారం దేవరకొండ మాల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బాలు నాయక్, జయవీర్ రెడ్డి, నూతన మార్కెట్ కమిటీ చైర్మన్లు జామునారెడ్డి, అలివేలు సంజీవ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa