సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ . పలు ప్రముఖ దేవాలయాలకు చెందిన పండితులతో కలిసి పూజలలో పాల్గొన్న తలసానిఆలయ నిర్వహకులు, బస్తీ ప్రజలతో మాట్లాడిన తలసాని శ్రీనివాస్ యాదవ్. నూతన విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా కుంభాభిషేకం, మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు . ఎలాంటి రాజకీయ ప్రమేయాలు లేకుండా బస్తీ వాసుల సమక్షంలో పూజలు. ఉద్రిక్తతలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఉండాలనేది మా ఆలోచన
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa